Being Naughty in Your Love

చందమామ కష్టంగా కళ్ళు మూస్తున్న వేళా
సూర్యుడు నూలుపుతూ కళ్ళు తెరుస్తున్న వేళా
తేలియాడే మబ్బుల్లో ఇంద్రధనస్సు కి రూపం వస్తున్న వేళా
సముద్రపు ఒడ్డున నువ్వొక రూపమై నడుస్తుంటే
నీ కురులు జారుతూ అర్ధ ముఖాన్ని కప్పి వేస్తుంటే
నీ పైట గాలిలో స్నేహం చేస్తుంటే
నీ కుచ్చిళ్ళు జారీ భూమిని తాకబోతుంటే
ఎదో తెలియని అలజడికి నువ్వు బిత్తరచూపులతో పరిగెత్తబోతుంటే
ఒక చిన్న నవ్వుతో నేను నీ ముందు నా చేతిలో పిల్లనగ్రోవి పాడుతుంటే, ఆనందంతో కలిసి వేసే అడుగులకి  ఆ సముద్రుడు కూడా బుంగ మూతి పెట్టుకొని బుజ్జి కోపం తో మురిసిపోడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *