Being Naughty in Your Love

చందమామ కష్టంగా కళ్ళు మూస్తున్న వేళా సూర్యుడు నూలుపుతూ కళ్ళు తెరుస్తున్న వేళా తేలియాడే మబ్బుల్లో ఇంద్రధనస్సు కి రూపం వస్తున్న వేళా సముద్రపు ఒడ్డున నువ్వొక…

Continue Reading →

In Thoughts of Meeting You

శుభోదయం వేళా నా  మదిలో సంధ్య వేళా అవుతుంటే సుడులు తిరిగే నీ కురులు సముద్రపు అలలని తలపిస్తుంటే నీ కళ్ళలో ఆతృత అదే  ఒడ్డుని తాకాలని…

Continue Reading →

Valentines Day

ఏదో తెలియని భయానికి నువ్వనే పరిచయం ఏదో తెలియని అభద్రతాకు నువ్వనే దైర్యం ఏదో తెలియని పసితనానికి నువ్వనే పెంకితనం ఏదో తెలియని కోపానికి నువ్వనే అశ్రద్ధ ఏదో తెలియని జీవితానికి నువ్వనే ప్రేమ నువ్వనే నువ్వున్నావనే నేననే నేనున్నాను

Continue Reading →