In Thoughts of Meeting You

శుభోదయం వేళా నా  మదిలో సంధ్య వేళా అవుతుంటే
సుడులు తిరిగే నీ కురులు సముద్రపు అలలని తలపిస్తుంటే
నీ కళ్ళలో ఆతృత అదే  ఒడ్డుని తాకాలని  తపిస్తుంటే
నీ నీడని తాకాలని నా ప్రయత్నం నాలో మెదులుతుంటే
ఎదో తెలియని అనుభూతి తో కళ్ళు తెరిస్తే  అది ఒక కల అని  నేను అద్దం ముందు అని
నా వెనుక నువ్వు చిరు నవ్వులు చిందిస్తుంటే అలానే ఇక మిగిలిపోనా  ఇలా జీవితాంతం కనులార్పకుండా ఉండిపోనా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *