In your rememberance

ఓ చెలి యుగమొక క్షణమయ్యే ఆనాడు ….అదే క్షణం యుగమయ్యే ఈనాడు …
నీ పలుకుల సందడితో   నాకు శుభోదయం అయ్యే ఆనాడు …….ఆ పలుకులు కరువాయే ఈ వేళా .
నీ జాడ కోసం వెతుకుతున్న …నిరాశతో వెనుతిరుగుతున్న ……….లోలోలపులే విలపిస్తున్న
చెలి ఓ చెలి ఓ చెలి………………….ఈ క్షణం చూడాలనే తపిస్తున్న ……. …
అప్పుడు నాకు తెలియదే నువ్వు లేని ఈ క్షణం ఇంత మౌనంగా హింసిస్తుందని……………..
ఓ చెలి యుగమొక క్షణమయ్యే ఆనాడు ….అదే క్షణం యుగమయ్యే ఈనాడు …
నీ పలుకుల సందడితో   నాకు శుభోదయం అయ్యే ఆనాడు…….ఆ పలుకులు కరువాయే ఈనాడు .
నా మానసుఁనే నీతో వదిలేసి , నిట్టూర్పుతో అడుగులు వేస్తున్న , నీ నిజరూప ప్రతిబింబం ఊహై నా కళ్ళముందు తెలియాడేలే ….
చెలి ఓ చెలి ఓ చెలి………………….ఈ క్షణం చూడాలనే తపిస్తున్న ……. …
అప్పుడు నాకు తెలియదే నువ్వు లేని ఈ క్షణం ఇంత మౌనంగా హింసిస్తుందని……………..
ఓ చెలి యుగమొక క్షణమయ్యే ఆనాడు ….అదే క్షణం యుగమయ్యే ఈనాడు …
నీ పలుకుల సందడితో   నాకు శుభోదయం అయ్యే ఆనాడు …….ఆ పలుకులు కరువాయే ఈనాడు
నా హృదయపు లోతుల్లో  నువ్వు ఉన్నావని, అది తెలుసుకోలేని నా నిస్పృహ కి జైలు శిక్ష అనుభవిస్తున్న …………….
కలకాలం కలిసి ఉందాం అనుకున్న ఆశ కె శాపం అనే కర్మ తోడైందిలే ………….
చెలి ఓ చెలి ఓ చెలి………………….ఈ క్షణం చూడాలనే తపిస్తున్న ……. …
అప్పుడు నాకు తెలియదే నువ్వు లేని ఈ క్షణం ఇంత మౌనంగా హింసిస్తుందని……………..
ఓ చెలి యుగమొక క్షణమయ్యే ఆనాడు ….అదే క్షణం యుగమయ్యే ఈనాడు …
నీ పలుకుల సందడితో   నాకు శుభోదయం అయ్యే ఆనాడు …….ఆ పలుకులు కరువాయే ఈనాడు
ఒకరిలో ఒక్కరి,చేతిలో చేయి వేస్తూ  గడిపిన క్షణాలు ప్రతికూలమయినవా …
ఆశలతో నిండిన జీవితం అడియాశలిపోయెనా …….మనం ఇక జ్ఞాపకాలుగుగా మిగిలేనా….
చెలి ఓ చెలి ఓ చెలి………………….ఈ క్షణం చూడాలనే తపిస్తున్న ……. …
అప్పుడు నాకు తెలియదే నువ్వు లేని ఈ క్షణం ఇంత మౌనంగా హింసిస్తుందని……………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *