Love is in Your Thoughts

ఈ  వేళా నా మనసేమో పరుగులు తీస్తుందిలే .. నా అడుగుల మడుగుల గుర్తులు నీకై వదలాలనిపిస్తుందిలే . ఆ పైర గాలేమో కుశల ప్రశ్నలు వేసి కవ్విస్తుందిలే . ఎందుకో తెలియక నా మది తికమకల సుడి లో గింగరాలు తిరుగుతుందిలే …… ఏదేదో అవుతుందే ……చెలి ఓ  చెలి …చూస్తున్న నిన్ను నా కళ్ళముందు ఈ క్షణమే .. I see you  now…I see you now………..I see you now…….   ఈ  వేళా నా మనసేమో పరుగులు తీస్తుందిలే .. నా అడుగుల మడుగుల గుర్తులు నీకై వదలాలనిపిస్తుందిలే . ఆ తింగరి మొహం ఈ బిత్తర చూపులు నాలో అలజడి పెడుతుంటే …. తెలియని తన్మయతవపు విరహం నాలో ఎదో కొరికే లేపేలా ….…

Continue Reading →