Valentines Day

ఏదో తెలియని భయానికి నువ్వనే పరిచయం ఏదో తెలియని అభద్రతాకు నువ్వనే దైర్యం ఏదో తెలియని పసితనానికి నువ్వనే పెంకితనం ఏదో తెలియని కోపానికి నువ్వనే అశ్రద్ధ ఏదో తెలియని జీవితానికి నువ్వనే ప్రేమ నువ్వనే నువ్వున్నావనే నేననే నేనున్నాను

Continue Reading →