Valentines Day

ఏదో తెలియని భయానికి

నువ్వనే పరిచయం

ఏదో తెలియని అభద్రతాకు

నువ్వనే దైర్యం

ఏదో తెలియని పసితనానికి

నువ్వనే పెంకితనం

ఏదో తెలియని కోపానికి

నువ్వనే అశ్రద్ధ

ఏదో తెలియని జీవితానికి

నువ్వనే ప్రేమ

నువ్వనే నువ్వున్నావనే

నేననే నేనున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *